క‌ల‌లోకి కూడా వ‌చ్చే క‌లేపండ్లు ..

kkpమా ఊర్లో పుట్టిన వాళ్ళ‌కు క‌లేపండ్లు అంటే బో మునాస శిన్న‌త‌నం నుండి క‌లేపండ్ల సీజ‌న్ లో శెల‌వు రోజు వ‌చ్చింది అంటే సాలు టిఫిన్ క్యారేజీలు ప‌ట్టుకుని మిట్ట‌కు పొయి క‌లేపండ్లు కోసుకోని తిని ఇంటికి రావ‌డంఅనేది శానా మంది జీవితాల్లో ఉంది.ఇప్పుడు క‌లేపండ్ల సీజ‌న్ ఈ సారి మునంగా కాసినాయంట‌…శెట్లకు పండ్లు మూగుతాండాయి బాబాయ్ అని మా టీటు కొడుకు ఫోన్ చేసినాడు ఎప్పుడు పోవాల్నోఏమో

Save

Save

Save

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *