చెరగని నా జ్జాపకం

మా సగిలేరుకు చాలాసార్లు వరదలు వచ్చాయి. అయితే ఒక్కసారి మాత్రం సగిలేరు మీద ఉన్న బ్రిడ్జి తెగి పోయింది. అది తెగక పోయి ఉంటే డెల్టా లాంటి ప్రాంతంలో ఉన్న మేమంతా వరదలో కొట్టుకుని పోయే వాళ్ళం.. అలా వరద మమ్మల్ని ముంచెత్తడానికి ముచ్చట పడిన రోజు చాలా థ్రిల్లింగ్ గా ఉండింది…ఆ రోజు నేను మా నాయన ఇద్దరమే ఉన్నము… మేమిద్దరమూ వంట చేసుకుని తిన్నాము.. ఆరోజు తిన్న బెండకాయ బజ్జీ నేను ఎప్పటికీ మరువలేను..అందుకోసమే గంజిబువ్వ అనే కథ రాశాను. ఆ కథ లో తనకు తాను తెగిపోయి మా ప్రాణాలు కాపాడిన బ్రిడ్జి ఇదే… ఈ బ్రిడ్జి మా ఊరినుండి గిద్దలూరు వైపు ప్రయాణం చేయడానికి నిర్మించబడింది. అది చూడండి వరద పొంగినపుడు ఎలా మునిగి పోతుందో…ఇదే మా సగిలేరు బ్రిడ్జిని…

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *