టెంకాయ చెట్లు

kobbari

ప్రతి వూరిలో టెంకాయ చెట్లు తప్ప కుండ ఉంటాయి ….ఇవి అన్ని ప్రదేశాల్లో ను పెరుగు తాయి
అందుకని ప్రతి వూరిలో ఈ చెట్లు నటుకుంటారు ఈ చెట్లు ఫల లాలను ఇవ్వడమే కాకుండా అందంగా కూడా ఉంటాయి
పెళ్లి పేరంటాలకు టెంకాయ మట్టలు కొట్టి వాటిని అందంగా అల్లి పెడుతుంటారు ..ఈ టెంకాయ చెట్ల వాళ్ళ ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ప్రతి వూరిలో ఈ చెట్లను తప్పక నాటుకుంటారు

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *