నేను చేసిన నాటు కోడి పులుసు

[youtube 7KGPEiUitRE]

నాటు కోడిపులుసు… అలసంద వడలు రాయలసీమలో కనుమ పండుగ నాడు ప్రతి ఇంటా చేసుకుంటారు. ప్రపంచీకరణ తరువాత పల్లె జీవితాలు మారి పోయాయి. నా చిన్న తనంలో కట్టెలతో పొయ్యి మీద వంట చేసేవారు. మట్టి పాత్రలు వాడే వారు. ఈ విషయాలు ఇప్పటి తరం వారికి తెలియదు. అందుకే పక్కా పల్లె సాంప్రదాయంలో మా అమ్మ వండినట్లు ఈ వంటకాన్ని చేశాను. చూసి మీరు కూడా ఆస్వాదించండి వీలైతే ప్రయత్నించండి.

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *