మా ఈది

maa-veedhi0101
మా వూరు కలసపాడు లో మా ఇంటిముందు ప్రతి రోజు ఉదయాన్నే కల్లాపుతో ముస్తాబు అయ్యే మా ఈది … కల్లాపు జల్లిన తరువాత ఆ వాసన ఎంత బాగుంటుందో ..కుడి వైపు మొగదాల ఉండేదే మా ఇండ్లు ..మా నాయన ఎప్పుడు మా ఇంటి ముందు అరుగు మీద కూకోని..దావన వచ్చే పొయ్యే వాళ్ళతో యవ్వారం చేస్తాన్నాడు..నేను మా నాయన గూడ ఈ అరుగు మీద కూకోని ఎన్నో మాట్లాడు కుంటా ఉంటిమి …మా అరుగు మీద ఎన్నో జ్ఞాపకాలు …మరిచి పోయాను నా సగిలేటి కథా సంకలనం రిలీజ్ చేసింది కూడా ఈ వీడి లోనే …

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *