వర్షాకాలం…మా సగిలేరు

ఎండా కాలం పూర్తిగా ఎండిపోయి అక్కడక్కడా కొంచెం తేమ మాత్రమే ఉండే మా సగిలేరు తొలకరి
వానలకు పులకరిస్తుంది. నంద్యాల అడవుల్లో మొదలయ్యే ప్రయాణం బద్వేలు దాటిన తరువాత
అట్టూరు మండలం వద్దగల  పెన్నా నది వరకు సాగుతుంది. అక్కడికి వెళ్ళి పెన్నాలో కలుస్తుంది.
పెన్నా వెళ్ళి నెల్లూరు దగ్గర సముద్రంలో కలుస్తుంది. ఇంత పెద్ద ప్రయాణంలో ఎంతో మందికి ఎన్నో
అనుభూతులను అందజేసి వెళుతుంది. ఒక్కో చోట పిల్ల కాలువ అవుతుంది.మరో చోటికి వెళ్ళి పెద్ద
మడుగు అవుతుంది. ఇంకో చోట డామ్ అవుతుంది. ఇలా ఎన్నో అవతారాలు మారుస్తూ
ప్రయాణిస్తుంది. ఈ సారి వర్షాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తొలి వరద నీరు ఇలా
ప్రయాణమవుతుంది

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *