సీమ సంపద

ec
రాయలసీమ లో ప్రకృతి ప్రసాదించిన బంగారం ఎర్ర చందనం. ముఖ్యంగా కడప చితుర్ జిల్లాలో విడివిగా దొరుకుతుంది. అయితే కొందరు స్మగ్గ్లర్లు దీనిని దొంగలించి విదేశాలకు చేరవేస్తూ ఉంటారు. కడప జిల్లా పోరుమామిళ్ల నుండి నెల్లూరు జిల్లాకు వెళ్ళే దారిలో ఓ ఘాటు రోడ్ వస్తుంది అది కడప నెల్లూరు జిల్లాకు మద్యలో ఉంటుంది. ఈ ఘాటు రోడ్ లో ఎర్ర చందనం చెట్లు విరివిగా కనిపించాయి.

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *