సుత్తి వేలు మనకిక లేరు

ప్రముఖ హాస్యనటుడు సుత్తి వేలు ఈ తెల్లవారు ఝామున 3.30 గంటలకు చెన్నైలో తుది శ్యావ విడిచారు. ఆయన అసలు పేరు కురుముద్దాలి లక్ష్మీ నరసింహారావు.నాన్న గారి పేరు కురుముద్దాలి శేష సత్యనారాయణ శర్మ,అమ్మపేరు భాస్కరమ్మ..ఆయన చల్లపల్లి వద్ద గల భోగిరెడ్డి పల్లెలో జన్మించారు. నాటకాల్లో 18 ఏండ్ల సుధీర్ఘ అనుభవం ఉన్న వేలు దాదాపు మూడు వందల సినిమాల్లో నటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిద్దాం..

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *