శాప గుడ్డు..కథ

ఒక సారి మా య‌క్క క‌ళ్యాణ‌క్క నేను ఏదో తుల‌వ ప‌ని చేసినాన‌ని వాంచి ఇడ్సింది బెత్తం తీసుకోని  … ( న‌న్ను శిన్న త‌నాన బో ముద్దుగా సాకింది ఆయ‌క్కే లే..ఎట్టంటే న‌న్ను ఎత్తుకోని ఎత్తుకోని న‌డుము కు కాయ‌లు కాసినాయంట‌) అట్టాటి... Read more »

బిక్కికాయ‌లు ..వాటి క‌థ

ఈ నెక్క అడ‌వి ప‌క్క‌న పుట్ట‌డం అంత అదృష్టం ఇంగోక‌టి లేదు ..జీవితం అంటే ఆన్నే సూడాల అబ్బ అబ్బ ఏమి జీవితం నేనుమాత్రం అడ‌వి అంచున ఉండే ఊర్లో పుట్టినందుకు బో ఆనంద ప‌డ‌తాను.. ఎందుకంటే నా లాంటి జీవితం శానామంది జీవించి... Read more »

నేను..సుబ్బ‌మ్మ‌..పెస‌ర‌గుగ్గుళ్లు

గుగ్గుల్లో పెస‌ర గుగ్గిల్లో అని సుబ్బ‌మ్మ గొంతు ఇన‌ప‌డ‌తానే వ‌సార్లో గోడ‌త‌ట్టు ఉండే గడెంచు మీద వేసిన దూది బెడ్డుల మ‌ధ్య‌న నేను గ‌బ గ‌బా పోయి దాక్కుంటి … నేను అట్ట దాక్కోవడం ప‌ఎవ్వ‌రు సూడ‌లేదు అనుకుంటి .. అయితే నన్ను మా... Read more »

శియ్య‌ల కూరాకు …రాగి సంగ‌టి

ఉడుకుడుకు రాగి సంగటి తుంట‌లు తుంచుకోని శియ్య‌ల కూరాకులో అద్దుకోని తింటాంటే ఆ మ‌జానే వేరేలేబ్బా..నా శిన్న త‌నాన ఆదారం వచ్చాండ‌దంటే పండ‌గ అనుకో ..శ‌నివార‌మే యాట‌ల‌ను గోసే బుడేసాబ్ తెల్ల‌బాడు నుండి వ‌చ్చాడు.. ఆ బుడేసాబ్ ను సూచ్చే శియ్య‌ల కూరాకు మ‌తికి... Read more »

శెక్క బొమ్మ …కథ

నా శిన్న త‌నాన ఒక సారి ..మా నాయ‌న ఏడు రూపాయ‌లు లెక్క ఇచ్చి ఊల్లోకి పోయి కిర‌స‌నాయ‌ల్ తెమ్మ‌ని శెప్పినాడు..నేను కిర‌స‌నాయ‌ల్ డ‌బ్బా తీసుకోని మా చ‌ర్చి కాంపౌండు నుండి ఊర్లోకి బ‌య‌లు దేరితి.. మా చ‌ర్చి కాంపౌండు ఊరికి ఒక్క‌ర‌వ్వ దూరంగా... Read more »

నా కారు కథ …చదవండి ఆనందించండి

మిషను కాంపౌండులో శెట్ల కింద పిల్లోళ్లమంతా ఆడుకుంటున్నాము. ఉన్నట్టుండి ఒక మహీంద్రా జీపు దాని ఎనకాల ఒక అంబాసిడర్ కారు వచ్చి నాయి. జీపులో నుండి ఓ నలుగురు మనుషులు దిగినారు. కారు డ్రైవరు కారు దిగి ఎనకకు పరిగెత్తుకుంటా పోయి కారు డోరు... Read more »

మోడ‌పాకులు …కథ

మోడ‌పాకులు స‌లి కాలం ..కుక్కిలి మంచంలో నాయ‌న సంక‌లో త‌ల‌కాయ పెట్టి ఒదుక్కోని పండుకుని ఉన్నె నేను మా య‌మ్మ మ‌జ్జిగ చిలికే శ‌బ్దం ఇనిపిస్తానే గ‌బుక్కున లేచ్చి.. ఊడిపోయిన నిక్క‌రు స‌రిచేసుకోని దాని మీదికి మొల‌తాడు నిక్క‌రు మీదికి మ‌ల్లిచ్చి నెత్తి దువ్వుకుంటా... Read more »

సగిలేటి కథలు

నా సగిలేటి కథలు సంకలనం లోని కథలు sagileru .com లో రోజు ఒక కథ పోస్ట్ చేస్తున్నాను ..ఇది నా తొలి కథ సిన్నిగాడి శికారి 8 మే , 200 ఆంధ్ర ప్రభ వీక్లీ సిన్నిగాడి శికారి పడమటి పక్క పొద్దు... Read more »