స‌గిలేరుకు పున‌స్వాగ‌తం!

కొంత కాలం నిరుప‌యోగంగా ప‌క్క‌న పెట్టిన స‌గిలేరు.కామ్ ను మ‌ళ్ళీ పున‌రిద్ద‌రుస్తాన్నాను. నేను పుట్టి పెరిగిన ఊరు క‌థ‌లు ..నా క‌విత‌లు విశేషాలు కామెడీలు అన్నీ ఇక ఎప్ప‌టి క‌ప్పుడు ఇందులో పోస్ట్ చేయ‌నున్నాను .. ద‌య‌చేసి మీరు చ‌దివి మీ స్నేహ సందేశాలు... Read more »

శాప గుడ్డు..కథ

ఒక సారి మా య‌క్క క‌ళ్యాణ‌క్క నేను ఏదో తుల‌వ ప‌ని చేసినాన‌ని వాంచి ఇడ్సింది బెత్తం తీసుకోని  … ( న‌న్ను శిన్న త‌నాన బో ముద్దుగా సాకింది ఆయ‌క్కే లే..ఎట్టంటే న‌న్ను ఎత్తుకోని ఎత్తుకోని న‌డుము కు కాయ‌లు కాసినాయంట‌) అట్టాటి... Read more »

సీతాఫ‌లం పండ్లు

సీతాఫ‌లం పండ్లు చూస్తే ఒక్కాసారి బాల్యం లోకి మ‌న‌సు జారి పోతుంది…నేను చిన్న‌ప్పుడు తొలిసారి సీతాఫ‌లం చెట్టు చూసింది మా ఊరి జాప‌ర‌య్య ఒనుంలో ఆ ఒనుం క‌ట్ట‌వమీద కంప‌చెట్ల మ‌ధ్య సీతాఫ‌లం చెట్టు ఉండేది … చెట్టు కాయ‌లు కాసే ప్ప‌టికి ఆ... Read more »

క‌ల‌లోకి కూడా వ‌చ్చే క‌లేపండ్లు ..

మా ఊర్లో పుట్టిన వాళ్ళ‌కు క‌లేపండ్లు అంటే బో మునాస శిన్న‌త‌నం నుండి క‌లేపండ్ల సీజ‌న్ లో శెల‌వు రోజు వ‌చ్చింది అంటే సాలు టిఫిన్ క్యారేజీలు ప‌ట్టుకుని మిట్ట‌కు పొయి క‌లేపండ్లు కోసుకోని తిని ఇంటికి రావ‌డంఅనేది శానా మంది జీవితాల్లో ఉంది.ఇప్పుడు... Read more »

మా స‌గిలేరు సోయ‌గం

ఒక‌ప్ప‌టి మా స‌గిలేరు అందాలు ..నిండుగా నీల్లు.. జంబు తుంగ‌ల‌తో ఇలా క‌ళ‌క‌ళ లాడేది … ఇప్పుడు చుక్క నీరు లేకుండా వెల‌వెలా పోతోంది Save Save Read more »

జీతా బెహ‌ర్ ..మామిడి కాయ‌లు

జీతా బెహ‌ర్ ..మాడి కాయ‌లు ఈ మామిడి కాయ‌లు చూస్తుంటే నా చిన్న త‌నం గుర్తుకు వ‌స్తుంది .. మా చ‌ర్చికాంపౌండ్ చుట్టూ మూడు మాడి వ‌నాలు ఉండేవి..ఒక దాని పేరు జాప‌ర‌య్య ఒనుం ..ఇంగోదాని పేరు గున్నెసాబ్ ఒనుం ..ఇంగొక దాని పేరు... Read more »

బిక్కికాయ‌లు ..వాటి క‌థ

ఈ నెక్క అడ‌వి ప‌క్క‌న పుట్ట‌డం అంత అదృష్టం ఇంగోక‌టి లేదు ..జీవితం అంటే ఆన్నే సూడాల అబ్బ అబ్బ ఏమి జీవితం నేనుమాత్రం అడ‌వి అంచున ఉండే ఊర్లో పుట్టినందుకు బో ఆనంద ప‌డ‌తాను.. ఎందుకంటే నా లాంటి జీవితం శానామంది జీవించి... Read more »

క‌లేపండ్లు

ఈ సారి ఇంకా క‌లేపండ్లు తిన‌లేదు..ప్ర‌తి ఏడాది వీటిని ఎక్క‌డో ఒక చోట తింటూనే ఉన్నాను… ఈ ఆదివారం క‌లేపండ్ల‌ను వెతుక్కుంటూ వెళుతున్నాను.. వ‌చ్చేవాళ్ళుఉంటే  రావ‌చ్చు  Read more »

మా వూరు .. నా పేరు

మా వూరే కాదు ఏ వూరు  అయినా ఒకే లా ఉంటుంది ..మరి  Read more »

  మ‌నిషి అయినా మొక్క అయినా బాల్యం లో ఎంతందం ..అదే సృష్టి ర‌హ‌స్యం Read more »