ఇదో ర‌కం కారెం (ప‌చ్చ‌డి)

ఇదో ర‌కం కారెం మ‌టెక్కాయ‌లు ..శిక్కుడు కాయ‌లు..బెండ‌కాయ‌లు..ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు …ట‌మోటా ఉల్లి గ‌డ్డ‌లు.. ఒక్క‌ర‌వ్వ శింపండు ఒక్క‌ర‌వ్వంత నూనె ఇన్ని నీళ్ళు పోసి మ‌గ్గ‌బెట్టి రోట్లో బేసి ఇంత ఉప్పు జోడించి దంచుకోని ఉడుకుడుకు బువ్వ‌మీద ఏసుకోని క‌లుపుకోని తింటే …స్వ‌ర్గానికి ఓ బారెడు... Read more »

పదును రోలు

పదును రోలు …మనం తినే ఆహార పదార్థాలు తాయారు చేసుకోవడానికి రోలుది ప్రధాన పాత్ర…అయితే సాంకేతిక విప్లవం లో మిక్షిలు రావడం తో చాల మంది రోలును వినియోగించడం మానుకున్నారు …అయితే ఎన్ని మిక్ష్సిలు వచ్చిన రోట్లో నూరిన రుచి దేన్ట్లోను రాదు ..రైస్... Read more »

చింతాకు పొడి

చింత చిగురు కాస్త ముదిరిన తరువాత దాన్ని ఎండబెట్టి నిలువ చేసుకుని నువ్వులు ,ఎండు మిర్చి, వెల్లుల్లి వేసి పొడి కొట్టు కుంటారు వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే భలే రుచిగా ఉంటుంది Read more »

natu kodi

http://www.youtube.com/watch?v=0OCskKGeYhQ see natu kodi chintha chiguru special Read more »

ఈ రోజు వంట

ఈ రోజు వంట చింత చిగురు వంకాయ పప్పు …మటెక్కాయ తాలింపు Read more »

గోంగూర పచ్చడి

సిగ్గుతో ముడుచుకు పోతున్నట్లు ఉన్న గోంగూర…..పాలెగాడి మీసంలా వంపు తిరిగి ఉన్న పచ్చి మిరపకాయలు.. బట్టలు విప్పుకున్న వ్యాంప్ లా ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఉల్లిగడ్డ..ఈ మూడింటిని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించి ముందు పచ్చి మిరపకాయలు కాస్తంత ఉప్పు... Read more »

గుత్తి వంకాయ కూర

కావలసిన పదార్ధాలు తాజా వంకాయలు అరకిలో..తీసుకోవాలి.. (తెల్ల వంకాయలు అయితే బాగుంటుంది.)ఎండుమిర్చి 6, ధనియాలు రెండు చెంచాలు, జిలకర్ర ఒక చెంచా,మిరియాలు పది, పచ్చి శెనగపప్పు ఒక చెంచా, వేరుశెనగలు ఒక చెంచా, జీడుపప్పు ఐదు, అల్లం చిన్న ముక్క, కొబ్బరి చిన్న ముక్క,... Read more »

రాగిసంగటి పాల కూర పప్పు

వేడి వేడి రాగిముద్ద, పాలకూర/బచ్చలికూర పప్పులో కలుపుకొని, కాస్త నెయ్యిని అంటించి ఆవురావురుమని మింగుతూంటే… ఆహా! ఆ రుచే వేరు. పైగా అది అమ్మ చేతి వంటైతే (మా అమ్మ-నాన్న వచ్చారోచ్!) ఇక ఆ అనుభూతి చెప్పనలవికాదు. నాకిష్టమైన వంటకం ‘రాగిముద్ద-చెనిగిత్తనాల చట్నీ'(వేరుశెనగ), అయినా... Read more »

శిర్రాకు కూర

శిర్రాకు అనే ఆకు కూర నా చిన్నతనంలో తినేవాడిని..మా అమ్మ దాన్ని చాలా కమ్మగా వండిపెట్టేది… నేను పుట్టినప్పటినుండి పాతిక సంవత్సరాల వరకు మా ఊరిలోనే జీవించాను. అప్పటి వరకు ప్రతి ఏడాది తినే వాడిని.. హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఎప్పుడైనా ఆ... Read more »

పులస చేపల పులుసు తయారీ విధానం

పులసలు రెండు రకాలు. పోతుపులస, ఆడపులస. ఆడపులస నే ‘శనగ పులస’ అని కూడా అంటారు. గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా, రాజమండ్రి దగ్గర దొరికిన పులస ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత... Read more »