వెన్నెల గువ్వ 1

వెన్నెల గువ్వ ..పూర్తి కథ   అత‌డి రాక తెలుసుకుని తుర్రున ఎదురు వెళ్ళింది వెన్నెల గువ్వ మూల మ‌లుపు తిరుగు తుండ‌గానే అత‌డికి ఎదురు వెళ్ళింది అత‌న్ని చూసి సిగ్గుల మొగ్గ‌యింది…రా గూడు చూద్దువు గాని అని అత‌డిని వెంట తీసుకు బ‌య‌లు... Read more »

వెన్నెల గువ్వ

అత‌డి రాక తెలుసుకుని తుర్రున ఎదురు వెళ్ళింది వెన్నెల గువ్వ మూల మ‌లుపు తిరుగు తుండ‌గానే అత‌డికి ఎదురు వెళ్ళింది అత‌న్ని చూసి సిగ్గుల మొగ్గ‌యింది…రా గూడు చూద్దువు గాని అని అత‌డిని వెంట తీసుకు బ‌య‌లు దేరింది.. కాలి బాట ఒక‌రి వెన‌కాల... Read more »

సీమ జాన‌ప‌దం

బుంగా ఖ‌రీదివ్వ‌రా ఓ పిల్ల‌డా నా బుంగా ఖ‌రీదివ్వ‌రా బుంగా ఖ‌రీదిచ్చి పోకుంటే నిన్నొక అంగైన సాగ‌నివ్వరా పిల్ల‌డా నా బుంగా ఖ‌రీదివ్వ‌రా స‌క్క‌ద‌నాల బుంగ స‌క్క‌ద‌నాల బుంగ …… Read more »

బొటిక నేలు దరువు …కథ

ఎండా కాలం ఉడుకుతాంది .. ఆకులు రాలుతాండాయి..మా చ‌ర్చికాంపౌండులో ఉండే యాప చెట్లు ఆకు రాలుచ్చాండాయి..మా య‌మ్మ మా య‌క్కోళ్ళు రోజూ తెల్లార‌తానే లేసి ఆకులు అన్నీ ఊడ్సి దిబ్బ‌కు ఏచ్చాండారు.. అప్పుడ‌ప్పుడే శింత శిగురు మొలుచ్చాండాది. ఒక రోజు పొద్ద‌న్నే మా ఇంటి... Read more »

ఇంగ క‌థ‌లు ప‌డ‌దామ‌ను కుంటాండ

స‌గిలేరు.కామ్ లో వారానికో క‌థ పెడ‌దామ‌నుకుంటున్నాను.. మ‌ళ్లీ మ‌రో సంక‌ల‌నానికి రెడీ అవుతున్నాను .. ఇంత‌కు ముందు వ‌చ్చిన స‌గిలేటి క‌థ‌లు .. గంజిబువ్వ ల మాదిరే ప‌క్కా నా యాస‌లో నా భాశ‌లో …నేను మా ఊర్లో బ‌తికి ఉన్నెప్పుడు మ‌తికి ఉన్న... Read more »

బొటిక నేలు దరువు …కథ

ఎండా కాలం ఉడుకుతాంది .. ఆకులు రాలుతాండాయి..మా చ‌ర్చికాంపౌండులో ఉండే యాప చెట్లు ఆకు రాలుచ్చాండాయి..మా య‌మ్మ మా య‌క్కోళ్ళు రోజూ తెల్లార‌తానే లేసి ఆకులు అన్నీ ఊడ్సి దిబ్బ‌కు ఏచ్చాండారు.. అప్పుడ‌ప్పుడే శింత శిగురు మొలుచ్చాండాది. ఒక రోజు పొద్ద‌న్నే మా ఇంటి... Read more »

రైతే దేవుడు

శాన్నాళ్ళకు మా వూరికి పోతి. తెల్లారు జామునే బస్టాండ్ లో దిగి అబ్దుల్లా టీ బుంక్ లో ఉడుకుకుడుకు టీ వూడుకుంటా తాగి గొల్లీది ఎంట నడుసుకుంటా ఇంటి దావా బడితి ..బస్టాండ్ కాన్నింది మా ఇంటికి పోడానికి రెండు దోవలు ఉండాయి ..ఒకటేమో... Read more »

స్త్రీ…. పురుషునికి సందిచ్చిందా

స్త్రీ ఒక మాట వల్ల,చూపు వల్లా పురుషునికి సందిచ్చిందా….ఇక అతని అధికారానికి, కోరికలకి, విన్నపాలకి అంతం ఉండదు. అసలు పర్యవసానం అక్కర్లేని స్త్రీ మొదటినించి విముఖంగానే ఉండాలి……నిప్పు వలె ఉండాలి. -చలం Read more »

ప్రకృతి -వికృతి

ప్రకృతి -వికృతి మల్లె పూలు ఎండా కాలం లోనే ఎక్కువగా దొరుకు తాయి ..మల్లె పూల ను పెట్టుకున్న వాళ్ళను చూసి మగాళ్ళ మనసులు రంజింప చేస్తాయి …అవే మల్లె పూలు గోర్రెల్లో మేకల్లో పునరుత్పత్తి లేకుండా చేస్తాయి …ఇక మామిడి కాయలు మాగ... Read more »

ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయి లెవ్వరు చార్మినార్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలి లెవ్వరు …. Read more »