సీమ ఎక్కిళ్ళు

సీమ ఎక్కిళ్ళు (వ్యాస సంకలనం) – “మాగుటికెడు నీల్లు మాకే…” “ఇంగన్నాకళ్ళు తెరసకుంటే … ఎవడి బతుకు వాడిదే… ఎవడి బతుకు సంబరం వాడింట్లోనే … కాకుంటే – సమాధులకు రాళ్ళైనా మిగలవు… అవ్వ, తాతలు ఎడారిలో మమ్మీలు – అమ్మికి అబ్బికి బొక్కలాడేందుకు... Read more »

chalam athma katha

చలం ఆత్మకథ తన మార్గాన్ని తానే … వెతుక్కుంటూ ఒక వ్యక్తి – ఒక జీవిత కాలంలో ప్రయాణించ గలిగినంత – దూరం…ప్రయాణించిన ..ప్రేమర్షి చలం ఆత్మకథ. ఆత్మ కథలంటే నాకు అసహ్యం, నాఆత్మకథ రాయడమంటే తను లోకానికి ముఖ్యమైన మనిషి అయినట్టు, తానేదో... Read more »

కుప్పకట్లు : సాక్షిలో నా కథ

తెల్లబాడు నుండి కలసపాటి దావంబడి నడ్సుకుంటా వచ్చాడు నారయ్య. ఆ మనిషి కండ్లు మసక మసగ్గా కనపడ్తాండయి. సొగం దూరం వచ్చాక ఎడం పక్క ఆ మనిషికి కావాల్సింది కనిపిచ్చింది. మెల్లగ నడ్సుకుంటా జిల్లేడు శెట్టుకాడికి పొయినాడు. శెట్టు బాగా ఏపుగా పెరిగింది. ఒక్కొక్క... Read more »

చింత తొక్కు కదిలించింది

చింత తొక్కు కదిలించింది నిజం మా ఊరినుండి వచ్చిన చింత తొక్కు పచ్చడి తిన్న పరమహంస గారు తన కలం విదిలించారు ఇలా…. —————————- నాలో నమ్మకం సన్నగిల్లినప్పుడల్లా… నాకో నిజం తెలుస్తుంది ఆ చెట్టును ఎవరు వేశారు… నీరెవరు పోశారు.. నీడై నిచింది…నేస్తంలా... Read more »

తంగేడు పూలతో తల్లి జ్ఞాపకం

తంగేడు పూలు లేత కాయల కూర మేహమును, క్రిమిరోగమును, సర్వప్రమేహములను, మూలవ్యాధిని హరించును; దప్పిక నణచును; నేత్రములకుమేలుజేయును; అతిమూత్రరోగులకు పథ్యముగ నుండును.తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి దివ్యౌషదం. పరగడపున 15 రెమ్మలను గ్లాసుడు నీళ్ళతో మరగింఛి ఛల్లార్ఛి సేవింఛాలి. సేవనం తర్వాత ఒక... Read more »

అమ్మకు జే జే కథ

అమ్మకు జేజే! మా ఆందేలి తాతోళ్లది మా వూరు గాదంట. మా వూరికి పరంటగా ఆరు మైళ్లుండే ‘ఆముదాల’ అనే వూరంట. మా పొట్టతాతకి పెదనాయిన కూతురు, అప్పజెల్లయిన లక్షుమమ్మని, ఆందేలి తాతకి ఇచ్చి పెండ్లి జేసినారంట. ఆందేలి తాత అసలు పేరు జెప్పనే... Read more »

నేను రాసిన గంజిబువ్వ కథపై సమీక్ష

నేను రాసిన గంజిబువ్వ కథ పునీతమైంది అని చెప్పడానికి కనక ప్రసాద్ గారు రాసిన ఈ విమర్శనాత్మక సమీక్ష చాలు. నా జీవితంలో నేను మా నాన్న జ్ఞాపకం కోసం రాసిన ఈ కథ గురించి వచ్చిన ఇంత పెద్ద సమీక్ష …. మా... Read more »

ఆయమ్మి – నవ్య ఉగాది కథలపోటీలో బహుమతి పొందిన నా కథ

Read more »

గంజిబువ్వ కథ

[ఈ కథ 06 మార్చ్ 2011 సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురించబడింది.] శెంప మింద, శెవి మింద నీళ్ళ సుక్కలు తపక్ తపక్‌మని పడతాంటే, మాంచి నిద్దర్లో వున్నె నేను ఉలిక్కిపడి లేసి కూచ్చుంటి. కూచ్చుంటే ఇంగొక పక్క నుండి పడతాండయి. అట్టిట్ట... Read more »

సగిలేరుకు స్వాగతం!

ఎంతో ఆసక్తితో సినీ, సాహితీ విశేషాల్ని నా నుంచి ఆశిస్తున్న అభిమానులకూ మిత్రులకూ శుభాకాంక్షలు. మా ఊరి పక్క యేరు సగిలేరు. ఆ యేటి మీది మమకారంతో సగిలేరు డాట్ కామ్ అనే పేరుతో ఈ వెబ్ సైట్ ప్రారంభించాను. రచయితగా, సినీ జర్నలిస్టుగా... Read more »