సగిలేరుకు స్వాగతం!

ఎంతో ఆసక్తితో సినీ, సాహితీ విశేషాల్ని నా నుంచి ఆశిస్తున్న అభిమానులకూ మిత్రులకూ శుభాకాంక్షలు. మా ఊరి పక్క యేరు సగిలేరు. ఆ యేటి మీది మమకారంతో సగిలేరు డాట్ కామ్ అనే పేరుతో ఈ వెబ్ సైట్ ప్రారంభించాను. రచయితగా, సినీ జర్నలిస్టుగా ఎన్నో అనుభవాలు చూశాను. తాజా సినీ సంగతులతో బాటు హృదయాల్ని ఆకట్టుకునే విశేషాల్నీ మీ ముందు ఆవిష్కరిస్తాను. ప్రవహించే నదిలా పది కాలాలపాటు నిలిచేందుకు మంచి వెబ్ సర్వర్ కు షిఫ్ట్ అయ్యే క్రమంలో ఈ వెబ్ సైట్ కొంతకాలం పాటు మీకు దూరమయింది. అందుకు క్షమాపణలు కోరుకుంటూ… ఎప్పటిలా సగిలేరు వెబ్ సైట్ ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మంచి రచనలు, గ్యాలరీలు, వీడియో పోస్టులతో నా ప్రస్థానం ప్రారంభిస్తాను. సగిలేరు ఫేస్ బుక్ లైక్ బటన్ నొక్కి మీ అభిమానాన్ని చాటండి.

కృతజ్ఞతలతో…

మీ

బత్తుల ప్రసాద్

Recommended For You

About the Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *