శ్రీదేవి అందమంతా చీరలోనే

శ్రీదేవి మన సౌత్ అమ్మాయి అయినా కూడా ముంబయి కోడలు అయింది. మన సాంప్రదాయం ప్రకారం చీరకట్టుతో సినిమాల్లో నటించేది.అయితే ముంబయి వెళ్ళిన తరువాత అక్కడి వేష భాషలకు అలవాటు పడింది. ఎప్పుడన్నా మన ప్రాంతానికి వచ్చినపుడు మాడ్రన్ డ్రస్ లో వస్తుంటుంది. అది... Read more »