నా అక్షరాభ్యాసం ఓ జ్ఞాపకం

నన్ను బడికి పంపిన రోజు నాకు బాగా గుర్తు…ఆరేండ్లకో ఏడేండ్లకో….తెల్దు గాని ఉతికిన గుడ్డలు వేసి నెత్తికి ఆందం పెట్టి తల దువ్వి…ఒక పలక… ఒక కొత్త బలపం కొనిచ్చి మా నాయన నన్ను బడికి పిలసక పోయినాడు.. ఒకటో తరగతిలో చేర్పించినాడు మానాయన... Read more »

గోంగూర పచ్చడి

సిగ్గుతో ముడుచుకు పోతున్నట్లు ఉన్న గోంగూర…..పాలెగాడి మీసంలా వంపు తిరిగి ఉన్న పచ్చి మిరపకాయలు.. బట్టలు విప్పుకున్న వ్యాంప్ లా ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఉల్లిగడ్డ..ఈ మూడింటిని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్ళు పోసి ఉడికించి ముందు పచ్చి మిరపకాయలు కాస్తంత ఉప్పు... Read more »

నేను కన్ను తెరచిన చోటు

ఇది నేను పుట్టి పెరిగిన స్థలం ఈ ఫొటో ఎడమ వైపు ప్రారంభం వెనుక ఒక ఇళ్ళు ఉండేది. అక్కడ పుట్టానట.. ఈ మైదానంలో చాలా చెట్లు ఉండేవి.. కాల క్రమేణా అవన్నీ కనుమరుగు అయ్యాయి…. నా జ్ఞాపకాల్లో చెరిగి పోనిది చర్చి ఒక్కటే…... Read more »

సాయికుమార్ కుమార్తె పెళ్లి ఫోటోలు

Read more »

మా సగిలేరు వరద ఫోటో

హమ్మయ్యా మా సగిలేరు ఫోటోలు మా అళ్ళు ళ్ళు వినిల్ ప్రేమ్ చంద్…డానియెల్ రిచర్డ్ పంపారు…చాలా ఆనందంగా ఉంది. మా సగిలేరు అసలు స్వరూపాలు ఇవి. నాకు మా ఊరి గురించి  అక్కడి మా ఏరు ఫోటోల గురించి నాకు దొరకవు అని బాధ... Read more »

తంగేడు పూలతో తల్లి జ్ఞాపకం

తంగేడు పూలు లేత కాయల కూర మేహమును, క్రిమిరోగమును, సర్వప్రమేహములను, మూలవ్యాధిని హరించును; దప్పిక నణచును; నేత్రములకుమేలుజేయును; అతిమూత్రరోగులకు పథ్యముగ నుండును.తంగేడు పూల రెమ్మల కషాయం మధుమేహానికి దివ్యౌషదం. పరగడపున 15 రెమ్మలను గ్లాసుడు నీళ్ళతో మరగింఛి ఛల్లార్ఛి సేవింఛాలి. సేవనం తర్వాత ఒక... Read more »

శిర్రాకు కూర

శిర్రాకు అనే ఆకు కూర నా చిన్నతనంలో తినేవాడిని..మా అమ్మ దాన్ని చాలా కమ్మగా వండిపెట్టేది… నేను పుట్టినప్పటినుండి పాతిక సంవత్సరాల వరకు మా ఊరిలోనే జీవించాను. అప్పటి వరకు ప్రతి ఏడాది తినే వాడిని.. హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఎప్పుడైనా ఆ... Read more »

వర్షాకాలం…మా సగిలేరు

ఎండా కాలం పూర్తిగా ఎండిపోయి అక్కడక్కడా కొంచెం తేమ మాత్రమే ఉండే మా సగిలేరు తొలకరి వానలకు పులకరిస్తుంది. నంద్యాల అడవుల్లో మొదలయ్యే ప్రయాణం బద్వేలు దాటిన తరువాత అట్టూరు మండలం వద్దగల  పెన్నా నది వరకు సాగుతుంది. అక్కడికి వెళ్ళి పెన్నాలో కలుస్తుంది.... Read more »