ఇదేం దూల

సినిమాల్లో తెలుగు భాషకు విలువ లేకుండా పోతోంది. వీడిజిమ్మడిపోను…బొంద..కాష్టం..పిండాకూడు…నీ ఎంకమ్మ… తొక్క…సచ్చినోడా…ఇవన్నీ దాటుకుని ఇప్పుడు దూల హవా నడుస్తోంది…రవితేజ హీరో అయిన తరువాత ఆయనగారి సినిమాల్లోభాషకు అంతులేకుండా పోయింది. దూల తీరిపోద్ది అని అమ్మాయిని అలవోకగా అనేస్తాడు..ఇక మిగిలిన వాటి జోలికి పోదలచుకోలేదు…అయితే రవితేజ... Read more »