రాగిసంగటి పాల కూర పప్పు

వేడి వేడి రాగిముద్ద, పాలకూర/బచ్చలికూర పప్పులో కలుపుకొని, కాస్త నెయ్యిని అంటించి ఆవురావురుమని మింగుతూంటే… ఆహా! ఆ రుచే వేరు. పైగా అది అమ్మ చేతి వంటైతే (మా అమ్మ-నాన్న వచ్చారోచ్!) ఇక ఆ అనుభూతి చెప్పనలవికాదు. నాకిష్టమైన వంటకం ‘రాగిముద్ద-చెనిగిత్తనాల చట్నీ'(వేరుశెనగ), అయినా... Read more »