మా సగిలేరు కొత్త ఫోటోలు sagileru

Read more »

Sagileru-సగిలేరు ఇంకా నిండలేదు..నేనింకా ఊరికి వెళ్ళలేదు

మా ఊరికి (కలసపాడు) వెళదామని  చాలా కాలంగా అను కుంటున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది. ఒక్కసారి ఊరికి వెళితే అమ్మా…నాన్నల సమాధులకు మొక్కవచ్చు..అంతే కాకుండా నా జ్ఞాపకాల ను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవచ్చు… అక్కడక్కడా ఉండే చిన్న నాటి స్నేహాలను కలసి రావచ్చు అన్నిటికంటే... Read more »

మా సగిలేరు వరద ఫోటో

హమ్మయ్యా మా సగిలేరు ఫోటోలు మా అళ్ళు ళ్ళు వినిల్ ప్రేమ్ చంద్…డానియెల్ రిచర్డ్ పంపారు…చాలా ఆనందంగా ఉంది. మా సగిలేరు అసలు స్వరూపాలు ఇవి. నాకు మా ఊరి గురించి  అక్కడి మా ఏరు ఫోటోల గురించి నాకు దొరకవు అని బాధ... Read more »

మా ఊరికి చారుహసన్ కు ఉన్న సంబధం

కమల్ హాసన్ సోదరుడు చారుహాసన్ కు మా ఊరు కలసపాడు తో  అనుబంధం ఉంది. సంవత్సరం గుర్తు లేదు కాని అది 1985 తరువాత అనుకుంటాను. మారుతీ కార్లు వచ్చిన కొత్తలో మా ఊరికి మారుతి కారులో వచ్చారు చారుహాసన్…కారులో వెళుతున్న ఆయన్ను నేను... Read more »

శిర్రాకు కూర

శిర్రాకు అనే ఆకు కూర నా చిన్నతనంలో తినేవాడిని..మా అమ్మ దాన్ని చాలా కమ్మగా వండిపెట్టేది… నేను పుట్టినప్పటినుండి పాతిక సంవత్సరాల వరకు మా ఊరిలోనే జీవించాను. అప్పటి వరకు ప్రతి ఏడాది తినే వాడిని.. హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఎప్పుడైనా ఆ... Read more »